శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను వెంటనే కూల్చేయాలి : కోణాల గంగారెడ్డి

by Ratna Kumari |

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు లో ఉన్నది కాబట్టి గతంలో చాలాసార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తులు

శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను  వెంటనే కూల్చేయాలి : కోణాల గంగారెడ్డి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు లో ఉన్నది కాబట్టి గతంలో చాలాసార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తులు చెసి నప్పటికీ ఇప్పటివరకు ఆ ట్యాంకును తొలగించలేదు.ఆ వాటర్ ట్యాంకు ఎప్పుడు కూలిపోతుందని సంగమేశ్వర కాలనీకి వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. రోడ్డు పక్కనే ఈ ట్యాంక్ ఉండడంతో సంగమేశ్వర కాలనీ ప్రజలు భయం గుప్పెట్లో వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని కావున ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి ఆ ట్యాంకులు తొలగించి నూతనంగా మరో ట్యాంకులు నిర్మించాలని బి.జె.పి. నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొనల గంగారెడ్డి, జిల్లా కౌన్సిలింగ్ మెంబర్స్ తృప్తి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, పట్టణ ఉపాధ్యక్షులు అనిల్, చీకట్ల రాజు పాల్గొన్నారు.

Next Story