- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు
by Ratna Kumari |
దిశ, బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అభివృద్ధి కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నాయని ఏఈ సమీన తెలిపారు. శుక్రవారం ఆమె బాన్సువాడ పట్టణంలో

X
దిశ, బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అభివృద్ధి కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నాయని ఏఈ సమీన తెలిపారు. శుక్రవారం ఆమె బాన్సువాడ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక కృషితో ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఇందిరమ్మ లబ్దిదారులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన వారిలో వార్డు ఆఫీసర్ బాలరాజు, మహ్మద్ గౌస్ పాల్గొన్నారు.
Next Story






