- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడి గుళ్ళల్లో దొంగల హల్ చల్
by Bhanu |
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవుని గుండెల్లో తాళాలు పగులగొట్టి దొంగతనం చేసినట్లు ఏ.ఎస్ఐ నరేందర్ ఆదివారం తెలిపారు.

X
దిశ, కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవుని గుండెల్లో తాళాలు పగులగొట్టి దొంగతనం చేసినట్లు ఏ.ఎస్ఐ నరేందర్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి పెద్దమ్మ గుడి, పోచమ్మ గుడి తాళాలు పగులగొట్టి ఒక గ్రాము బంగారం, మూడు గ్రాముల వెండి ఆభరణాలు, పెద్దమ్మ గుడి లో గల హుండీ ని హుండీలో 51 రూపాయలు దొంగతనానికి గురైనట్టు తెలిపారు. గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ పెద్దమనిషి జెల్ల సదానంద్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






