- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన టాటా ఏసీ వాహనం ..
by Batti.Sumithra |
మండలంలోని శనివారం రాత్రి 9 గంటల సమయంలో బస్వన్నపల్లి గ్రామానికి చెందిన టాటా ఏసీ, బస్వన్నపల్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది.

X
దిశ, రాజంపేట : మండలంలోని శనివారం రాత్రి 9 గంటల సమయంలో బస్వన్నపల్లి గ్రామానికి చెందిన టాటా ఏసీ, బస్వన్నపల్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది.
డ్రైవర్ వాహనంలో కింద పడ్డ నీళ్ల బాటిల్ కోసం క్రిందకు వంగడంతో వాహనం రోడ్డు కిందకి వెళ్ళిపోయింది.ఈ వాహనంలో బస్వన్నపల్లి గ్రామానికి చెందిన మహిళలు కామారెడ్డి లో కూరగాయలు అమ్ముకొని ఈ వాహనంలో వస్తుండగా, బస్వన్నపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది అని గ్రామస్తులు తెలిపారు.10 మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు
Next Story






