- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > నేషనల్ వాలీబాల్ పోటీలకు రెఫరీగా తలమడ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు
నేషనల్ వాలీబాల్ పోటీలకు రెఫరీగా తలమడ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు
by Ratna Kumari |
జనవరి 04వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగే సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు రెఫరీగా తలమడ్ల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలు ఎంపికయ్యారు.

X
దిశ, రాజంపేట : జనవరి 04వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగే సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు రెఫరీగా తలమడ్ల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు బాలును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొమ్మటి బిక్షపతి, పాఠశాల ఉపాధ్యాయులు బృందం, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గజ్జల రమేష్ బాబు, హనుమంత్ రెడ్డి, తెలంగాణ రెఫరీస్ బోర్డ్ చైర్మన్ గణపతి, కన్వీనర్ రవీందర్ రెడ్డి, కామారెడ్డి డివైస్ ఓ రంగ వెంకటేశ్వర్ గౌడ్, టీజీ పేట అధ్యక్షు కార్యదర్శి స్వామి గౌడ్, అశోక్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ హిరా లాల్ ఆయనను అభినందించారు.
Next Story






