- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్
by Ratna Kumari |
దిశ, కామారెడ్డి : జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు

X
దిశ, కామారెడ్డి : జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన శ్రీనివాస రెడ్డి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్చార్జిగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాహన దారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు పాటించని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






