- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడ నుంచి బెంగళూరు వరకు ప్రత్యేక బస్సు
దిశ, బాన్సువాడ : బాన్సువాడ నుంచి బెంగుళూరు వరకు ప్రతి రోజు సూపర్ లక్సరీ బస్సు సర్వీసు ఈ అవకాశాన్ని బాన్సువాడ కు చెందిన స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని బా

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నుంచి బెంగుళూరు వరకు ప్రతి రోజు సూపర్ లక్సరీ బస్సు సర్వీసు ఈ అవకాశాన్ని బాన్సువాడ కు చెందిన స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్ తెలిపారు. బోధన్ డిపో కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు బాన్సువాడ నుంచి మధ్యాహ్నం 1:10 గంటలకు వచ్చి 1:30 గంటలకు సర్వీసు నెంబర్ 6301 బాన్సువాడ నుంచి బెంగళూర్ కు బయలు దేరుతుంది. వయా మెదక్, జే.బి.ఎస్, ఎంజీబీఎస్ మీదుగా జడ్జచర్ల, కర్నూలు, అనంతపూర్ , బాగేపల్లి ద్వారా బెంగళూరు మర్నాడు ఉదయం 05:45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం 04:30 గంటలకు బెంగళూర్ నుంచి సర్వీస్ నం.6302 తో బయలు దేరి మర్నాడు ఉదయం 08:05 గంటలకు బాన్సువాడ కు చేరుకుంటుందని ఈ అవకాశాన్నీ ప్రయాణికులు ఉప యోగించుకొని సురక్షితమైన ప్రయాణం చేయగలరని డిపో మేనేజర్ వి. రవికుమార్ తెలిపారు.






