- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > స్కూల్ టీచర్‌ను ఢీకొట్టిన లారీ... నుజ్జు నుజ్జయిన కాలు (వీడియో)
స్కూల్ టీచర్‌ను ఢీకొట్టిన లారీ... నుజ్జు నుజ్జయిన కాలు (వీడియో)
మాక్లూర్ మండలం డీకంపల్లి గ్రామవాసి అయిన అఖిల అనే ప్రైవేట్ టీచర్ ను గుర్తుతెలియని....School Teacher Injured in Road Accident

X
దిశ, మాక్లుర్: మాక్లూర్ మండలం డీకంపల్లి గ్రామవాసి అయిన అఖిల అనే ప్రైవేట్ టీచర్ ను గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో స్కూటీపై ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఇంద్రాణి ప్రైవేట్ స్కూల్ లో ఆమె టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. తన ఉద్యోగరీత్యా డికంపల్లి నుండి నిజామాబాద్ కు బయలుదేరింది. ఈ క్రమంలో ముబారక్ నగర్ వద్ద తన స్కూటీని లారీ ఢీకొట్టడంతో తన కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన లారీ పరారైనట్టు స్థానికులు తెలిపారు. స్థానికుల సహాయంతో అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో హాస్పిటల్ తరలించినట్టు తెలిపారు.
Next Story






