- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుజన సమాజ్ పార్టీ నగర అధ్యక్షులుగా సమీఉల్లా..
by Batti.Sumithra |
బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ నగర అధ్యక్షులుగా ఎం.డి.సమీఉల్లాను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ నగర అధ్యక్షులుగా ఎం.డి.సమీఉల్లాను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సమీఉల్లా, మరికొందరు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సమీఉల్లాను నగర అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా చీమాల క`ష్ణను, నగర ప్రధాన కార్యదర్శిగా నందకిషోర్ లను నియమించారు.
Next Story






