బాధిత కుటుంబానికి రూ.5 వేలు అందజేత

by Ratna Kumari |

మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించాడు.

బాధిత కుటుంబానికి రూ.5 వేలు అందజేత
X

దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ మంగళవారం రాత్రి గుండె పోటుతో మరణించాడు. బుధవారం ఆయన కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న బాల్కొండ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి సునీల్ రెడ్డి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, సల్లూరి గణేష్ గౌడ్, పాషా, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీశ్, నల్ల సాయికుమార్, ఎడ్ల దీపక్ సాయి, సంపంగి నాగరాజు, మగ్గిడి ప్రవీణ్ పాల్గొన్నారు.

Next Story