- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణాజివాడిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
దిశ, తాడ్వాయి : మండల పరిధిలోని కృష్ణాజివాడి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, తాడ్వాయి : మండల పరిధిలోని కృష్ణాజివాడి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాయిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా.. బస్సు టైర్ కింద పడింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






