- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియాజ్ ఎన్ కౌంటర్.. ఏర్గట్లలో సంబురాలు
దిశ, ఏర్గట్ల : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పోలీసులు సోమవారం ఎన్ కౌంటర్ చేయడంతో మండల కేంద్రంలోని యువకులు హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, ఏర్గట్ల : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్‌ను పోలీసులు సోమవారం ఎన్ కౌంటర్ చేయడంతో మండల కేంద్రంలోని యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. “న్యాయం జరిగింది”, “హ్యాట్స్ ఆఫ్ నిజామాబాద్ పోలీస్” అంటూ యువకులు నినాదాలు చేశారు. నిజామాబాద్ పోలీస్ శాఖ, సాయి చైతన్య వంటి అధికారులు ధైర్యంగా వ్యవహరించారని.. నేరానికి తగిన శిక్ష అమలు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Next Story






