- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Telangana University : టీ యూ పరిధిలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
Telangana University : టీ యూ పరిధిలో రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
by Batti.Sumithra |
తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో ఎం.ఎడ్ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైనట్లు టీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ పరిధిలో ఎం.ఎడ్ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ రెండవ, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైనట్లు టీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఈనెల ఆగస్టు 06 నుండి ఆగస్టు 19 వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






