- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీహెచ్ కొండూరులో ఆర్మూర్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గడపగడపకు ప్రచారం నిర్వహిస్తుండగా నిరసన సెగ తగిలింది.

X
దిశ, నందిపేట్ : నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గడపగడపకు ప్రచారం నిర్వహిస్తుండగా నిరసన సెగ తగిలింది. గ్రామంలోకి వచ్చీ రాగానే గ్రామంలోని ప్రజలందరూ మా గ్రామానికి ఏమి ఇచ్చారు.. ఏం చేశారని.. ఇచ్చిన హామీలు ఎటుపోయాయని.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ... దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ అని ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో జీవన్ రెడ్డి పాదయాత్ర చేయకుండానే వెనుతిరిగారు. ఈ సందర్భంగా సీహెచ్ కొండూరు గ్రామ ప్రజలందరూ గో బ్యాక్ ఎమ్మెల్యే గో బ్యాక్ ఎమ్మెల్యే అని నిరసన తెలియజేశారు.
Next Story






