- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > ఏ టైం అయినా లచ్చిందేవి తలుపులు తట్టొచ్చు.. తలుపులు తెరిచే ఉంచండి
ఏ టైం అయినా లచ్చిందేవి తలుపులు తట్టొచ్చు.. తలుపులు తెరిచే ఉంచండి
by Batti.Sumithra |
2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే.

X
దిశ, ఆర్మూర్ : 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. గురువారం తమ పార్టీ అభ్యర్థులకి ఓటు వేయాలంటూ నాయకుల అనుచర గణం బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏ సమయానికైనా వచ్చి నగదు పంచే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని పలువురు రాజకీయ విశ్లేషక పండితులు సెటైర్లు వేస్తూ స్టేటస్ లు పెడుతున్నారు.
ఏ టైం అయినా లచ్చిందేవి తలుపు తట్టొచ్చు.. ఈరోజు తలుపులు తెరిచే ఉంచండి అనే క్యాప్షన్ లతో సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Next Story






