- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లోకి చెరువులోని నీళ్లు... యువ డాక్టర్ మృతి
by velandi.Saikiran |
దేవుని చెరువులోని నీరు ఇంట్లోకి రావడంతో గోడ కూలి యువ డాక్టర్ మృతి చెందాడు. ఈ సంఘటన రాజంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది

X
దిశ, రాజంపేట : దేవుని చెరువులోని నీరు ఇంట్లోకి రావడంతో గోడ కూలి యువ డాక్టర్ మృతి చెందాడు. ఈ సంఘటన రాజంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దేవుని చెరువు కట్ట తెగింది. దింతో వరద నీరు న్యూ బీసీ కాలనీలోకి వచ్చింది. ఈ తరుణంలోనే గోడకూలి యువ డాక్టర్ వినయ్ కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో వెళ్లారు.
Next Story






