- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన పోచారం
by Ratna Kumari |
దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో దసరా పండుగ సందర్బంగా ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం లో ఏర్పాటు చేయనున్న దసరా పండుగ

X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో దసరా పండుగ సందర్బంగా ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం లో ఏర్పాటు చేయనున్న దసరా పండుగ సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో నిజామామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Next Story






