- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ కేసులను పూర్తి చేయాలి
నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర బుధవారం గాంధారి పోలిస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ , గాంధారి : నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ చంద్ర బుధవారం గాంధారి పోలిస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని ,రాణాకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ , స్థానిక ఎస్ఐ ఆంజనేయులు , సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






