- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో 100శాతం పన్నులు వసూల్.. కారోబార్ కు సన్మానం..
by Batti.Sumithra |
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరిని మంగళవారం ఘనంగా సన్మానించారు.

X
దిశ, భిక్కనూరు : మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరిని మంగళవారం ఘనంగా సన్మానించారు. 100శాతం పన్నులు వసూలు చేసినందుకు అడిషనల్ కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలియజేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సత్తూరి లక్ష్మీరాజలింగం, సొసైటీ చైర్మన్, బాలగోని రాజా గౌడ్, శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






