- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > కలెక్టర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటిన పంచాయతి సెక్రటరీ..
కలెక్టర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటిన పంచాయతి సెక్రటరీ..
by Batti.Sumithra |
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం తాడ్వాయి పంచాయతీ సెక్రటరీ బాలు మొక్కలను నాటారు.

X
దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం తాడ్వాయి పంచాయతీ సెక్రటరీ బాలు మొక్కలను నాటారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ గంగాధర్, యఫ్ ఏ అనిల్, గ్రామ పంచాయతీ సిబ్బంది, డ్వాక్రా గ్రూప్ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






