- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడీ భాగ్య రాజీనామా..
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీరడీ భాగ్య సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీరడీ భాగ్య సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన భాగ్యకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ యూత్ నాయకులు భూపాల్, భీంగల్ కాంగ్రెస్ నుండి మాజీ వార్డ్ మెంబర్ కర్నే చిన్న గంగయ్య, బీజేపీ నుండి చెక్కల నర్సింగ్, మాజీ విలేజ్ కమిటీ మెంబర్ లింబాద్రి, అరవింద్ లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Next Story






