- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అకస్మిక బదిలీ
by Ratna Kumari |
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ గా ఇలా త్రిపాఠీ (2017 బ్యాచ్) నియమితులయ్యారు. ప్రస్తుతం ఇలా త్రిపాఠీ నల్గొండ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ కలెక్టర్ గా వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన ఆకస్మికంగా బదిలీ కావడం చర్చనీయాంశమైంది. వినయ్ కృష్ణారెడ్డిని ఇక్కడి నుండి బదిలీ చేసి, జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ లకు కు అడిషనల్ కమిషనర్గా నియమించారు.
Next Story






