- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవోదయ 6వ తరగతి ప్రవేశ ప్రకటన
by Kodari Anjali |
6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల జూలై 31 వరకు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం ఉన్నట్లు విద్యాధికారి నేర. ఆంధ్రయ్య తెలిపారు.

X
దిశ, కమ్మర్ పల్లి: 2027-28 విద్యాసంవత్సరానికి నవోదయ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల జూలై 31 వరకు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం ఉన్నట్లు మండల విద్యాధికారి నేర. ఆంధ్రయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 5వ తరగతి చదువుచున్న విద్యార్థులకు నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
Next Story






