- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పలుగ్రామాలలో ఎంపీపీ ఆకస్మిక తనిఖీలు
by Batti.Sumithra |
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను అదేవిధంగా సోమేశ్వర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను అదేవిధంగా సోమేశ్వర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు కల్పిస్తున్న భోజన వసతిపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వయంగా ఎంపీపీ భోజనాన్ని వడ్డించారు.
అదేవిధంగా అక్కడి రికార్డ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపేట్ గ్రామసర్పంచ్ నారాయణరెడ్డి, సోమేశ్వర్ గ్రామసర్పంచ్ పద్మ మోగులయ్య, సీనియర్ నాయకులు సాయిరెడ్డి, ఆయా గ్రామపంచాయితీల కార్యదర్శిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






