- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తోట..
by Batti.Sumithra |
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అటవీ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

X
దిశ, జుక్కల్ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అటవీ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గంలో అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని దేవాలయాలకు అప్పగించాలని కోరారు. ఈ భూములలో పామాయిల్ మొక్కల పెంపకాన్ని చేపట్టి దేవాలయాలకు ఆదాయాన్ని సమకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.
Next Story






