- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో పలువురి చేరిక
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పాలన, హిందుత్వ అజెండా పట్ల ఆకర్షితులైన సత్యపాల్ బీజేపీలో చేరారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పాలన, హిందుత్వ అజెండా పట్ల ఆకర్షితులైన సత్యపాల్ బీజేపీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ పరిధిలోని 48 వ డివిజన్ కు చెందిన సత్యపాల్ పద్మశాలి సంఘం నాయకులతో కలిసి ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తల సమక్షంలో పార్టీలో చేరారు. సత్యపాల్ ను ఆయనతో పాటు పార్టీలో చేరిన వారికి అర్వింద్ కషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Next Story






