- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాలల రణభేరీ ని విజయవంతం చేయాలి : అగ్గు క్రాంతి
దిశ, ఆలూర్ : మాలల రణభేరీ ని విజయవంతం చేయాలని ఆలూర్ మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి పిలుపునిచ్చారు. ఆయన నిజామాబాద్ లో మాల మహానాడు

X
దిశ, ఆలూర్ : మాలల రణభేరీ ని విజయవంతం చేయాలని ఆలూర్ మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి పిలుపునిచ్చారు. ఆయన నిజామాబాద్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 23న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరగనున్న మాలల రణ బేరిని విజయవంతం చేయాలని.. సమాజానికి విజ్ఞప్తి చేశారు. మాలల ఐక్యత, ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న ఈ భారీ రణభేరీ కి అన్ని మండలాల నుంచి విస్తృత స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టాలని జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అగ్గు క్రాంతి, జిల్లా జాయింట్ సెక్రటరీ పెండ ఉదయ్ పాల్గొన్నారు.
Next Story






