- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల
క్రిస్మస్ పండుగ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...Latest News of Minister Vemula

X
దిశ, భీమ్‌గల్: క్రిస్మస్ పండుగ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని అభిలషించారు.
Next Story






