- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విప్ "గంపకు" అమెరికాలో ఘనస్వాగతం..
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్- రాణి దంపతులకు కు బుధవారం అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది.

X
దిశ, భిక్కనూరు : అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్- రాణి దంపతులకు కు బుధవారం అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం లభించింది. రాలెలోని నార్త్ కరోలినాలో ని ఎయిర్ పోర్టుకు చేరుకున్న గంప దంపతులను కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులతోపాటు, బస్వాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ మల్లికార్జున్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు.
అనంతరం వారిని రిసీవ్ చేసుకొని, తన ఇంటికి తీసుకెళ్లాడు. మల్లికార్జున్ రెడ్డితో పాటు వారి స్నేహితులు గంప గోవర్ధన్ దంపతులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులతో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు ముచ్చటించారు.
Next Story






