సీఐకి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : ఆలూర్ మండ‌ల కేంద్రంలో గురువారం రాత్రి ఓ యువ‌కుడు బ‌స్సుపై దాడి చేస్తున్న విష‌యాన్ని జ‌ర్న‌లిస్ట్ గంధం చిరంజీవి తెలుసుకొని మీడియా క‌వరేజీ కోసం అక్క‌డికి

సీఐకి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండ‌ల కేంద్రంలో గురువారం రాత్రి ఓ యువ‌కుడు బ‌స్సుపై దాడి చేస్తున్న విష‌యాన్ని జ‌ర్న‌లిస్ట్ గంధం చిరంజీవి తెలుసుకొని మీడియా క‌వరేజీ కోసం అక్క‌డికి వెళ్లాడు. అయితే అక్క‌డ జ‌రుగుతున్న దృశ్యాల‌ను వీడియో తీయ‌గా.. నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావ్ రా అంటూ జ‌ర్న‌లిస్ట్ చిరంజీవి పై బంజా జూన్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ చ‌ర‌వాణిలో బెదిరిస్తూ దాడికి దిగ‌డంతో శ‌నివారం న‌వ‌నాత‌పురం ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షుడు సంజీవ్ పార్దేమ్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌మ్మి వినోద్ ల ఆధ్వ‌ర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ లోని ఎస్హెచ్ఓ స‌త్య‌నారాయ‌ణ‌కు ఫిర్యాదు చేశారు. గౌర‌వ అధ్య‌క్షుడు అమృత‌ల శ్రావ‌ణ్, స‌ల‌హాదారుడు మ‌హేష్, దినేష్, నితీష్ బ‌రాడ్ గ‌ణేష్, వెంక‌టేష్ గుప్త, అయ్యాడి సురేస్ ఉన్నారు.

Next Story