కవిత సమక్షంలో జాగృతిలో చేరిక

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి బీఎస్పీ

కవిత సమక్షంలో జాగృతిలో చేరిక
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నుంచి పలువురు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి బీఎస్పీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేష్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి తలారి బాలరాజులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు సంపత్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story