- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జీవన్ రెడ్డి..
by Naveena |
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

X
దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






