- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాన్సువాడ డీఎస్పీగా జగన్నాథ్ రెడ్డి బాధ్యతలు
by Batti.Sumithra |
బాన్సువాడ డీఎస్పీగా నూతనంగా నియమితులైన జగన్నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీగా నూతనంగా నియమితులైన జగన్నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సీఐ, ఎస్సైలు, పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ కుర్చీ ఖాళీపై ఈ నెల 15న కుర్చీ కిస్సాకా పేరిట దిశ కథనం వెలువరించిన విషయం తెలిసినదే. వెంటనే స్పందించిన డీజీపీ కార్యాలయం డీఎస్పీని నియమిస్తూ, మూడ్రోజుల కిందట ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
Next Story






