- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్మని సాయిలుకు అంతర్జాతీయ ఐకాన్ అవార్డు
దిశ, బాన్సువాడ : దమ్మని సాయిలు కి అంతర్జాతీయ అవార్డు లభించింది. భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల ప్రియతమ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి

X
దిశ, బాన్సువాడ : దమ్మని సాయిలు కి అంతర్జాతీయ అవార్డు లభించింది. భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల ప్రియతమ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఘనంగా కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ ఐకాన్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డును బీర్కూరు మండలం, బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన దమ్మని సాయిలు రిటైర్డ్ జడ్జ్ హైకోర్టు ప్రస్తుత అడ్వాకెట్ మాల్యాద్రి, ఏసీపీ తేజావత్ రామదాసు గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశిష్టులు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు పాల్గొని డాక్టర్ కలాం సేవలను స్మరించారు.
Next Story






