- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతుల బెడద నివారణకు వినూత్న ఆలోచన
దిశ, తాండూర్ : కోతుల బెడద నివారణ కోసం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్

X
దిశ, తాండూర్ : కోతుల బెడద నివారణ కోసం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి వినూత్న ఆలోచన చేశారు. మాదారం టౌన్ షిప్ లోని శ్రీ కోదండ రామాలయం, భూలక్ష్మి ఆలయం, పార్కులు, ప్రధాన కూడళ్లు కుండముచ్చుల ఫ్లెక్సీలను ఆయన ఏర్పాటు చేశారు. కొండముచ్చుల ఫ్లెక్సీలను చూసి కోతుల బెడద తగ్గితే కార్మిక కాలనీలో ప్రతి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తానని ఆయన తెలిపారు.
Next Story






