ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద మిర్ధపల్లిలో తొలి విడత నిధుల విడుదల

by Bhanu |

ఆలూరు మండలం, మిర్ధపల్లి గ్రామం: ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్లు పథకం క్రింద మిర్ధపల్లి గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారుల గంగాధర్, విజయలకు బ్యాంకు ఖాతాలలో తొలి విడతగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) నేరుగా జమ కావడం గ్రామంలో ఆనందం వ్యక్తం చేశారు.

ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద మిర్ధపల్లిలో తొలి విడత నిధుల విడుదల
X

దిశ, ఆలూర్: ఆలూరు మండలం, మిర్ధపల్లి గ్రామం: ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్లు పథకం క్రింద మిర్ధపల్లి గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారుల గంగాధర్, విజయలకు బ్యాంకు ఖాతాలలో తొలి విడతగా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) నేరుగా జమ కావడం గ్రామంలో ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జై కాంగ్రెస్ – జై వినయ్ అన్న – జై రేవంత అన్నఅంటూ నినాదాలు చేశారు. పేదల కలల ఇల్లు నిజం చేస్తున్న ఈ పథకానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వం, వినయ్ రెడ్డి నిరంతర కృషి వల్లే ఈ విధంగా అభివృద్ధి సాధ్యమైందని ప్రజలు పేర్కొన్నారు.

Next Story