- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందూర్ బల్దియా నూతన కమిషనర్ బాధ్యతల స్వీకరణ..
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా దిలీప్‌కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా దిలీప్‌కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు నిజామాబాద్ కమిషనర్ గా పనిచేసిన మకరందు స్థానంలో దిలీప్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






