- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఐజీ
దిశ, మక్లూర్ : ఇటీవలే నూతనంగా ప్రారంభమైన మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా సందర్శించారు. భవన సముదాయాన్ని

X
దిశ, క్లూర్ : ఇటీవలే నూతనంగా ప్రారంభమైన మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా సందర్శించారు. భవన సముదాయాన్ని పరిశీలించారు. వసతుల కల్పన పై ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడారు. కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణతో పాటు పలు అంశాల పట్ల సిబ్బందికి సూచనలు చేశారు. ఐజీ వెంట పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
Next Story






