మీ నమ్మకాన్ని వమ్ము చేయను : MLA Bollam Mallaiah Yadav

by Naresh |   (  Updated:2023-08-22 16:57:37  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

మీ నమ్మకాన్ని వమ్ము చేయను : MLA Bollam Mallaiah Yadav
X

దిశ, కోదాడ:బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ సీఎం కేసీఆర్‌ను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి గులాబీ జెండాను ఎగరేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story