కామారెడ్డిలో వ‌డ‌గండ్ల‌ వాన

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది.

కామారెడ్డిలో వ‌డ‌గండ్ల‌ వాన
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. ఉన్న‌ట్టుండి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురవడంతో ప్రజలు, వాహనదారులు ఇళ్లలోకి పరుగులు తీశారు. గత 15 రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరైనా పట్టణవాసులు సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షంతో వాతావరణం చల్లబడి కొంత ఉపశమనం పొందారు.

Next Story