- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులు ఇచ్చిన కేసీఆర్ పూర్వ గ్రామస్తులు
రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులు ఇచ్చిన కేసీఆర్ పూర్వ గ్రామస్తులు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులను కేసీఆర్ పూర్వ గ్రామం కొనాపూర్( పోసానిపల్లి) కు చెందిన గ్రామస్తులు అందించారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నామినేషన్ డబ్బులను కేసీఆర్ పూర్వ గ్రామం కొనాపూర్( పోసానిపల్లి) కు చెందిన గ్రామస్తులు అందించారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డి కి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని గ్రామస్తులు తెలిపారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో విశేషమేమిటంటే కోనాపూర్ గ్రామంలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో స్కూల్ భవనం నిర్మిస్తున్నాడు.
Next Story






