- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పరీక్షలు వాయిదా
by velandi.Saikiran |
విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో ఆగస్టు 28న (గురువారం) జరగాల్సిన పీజీ/బీఎడ్/ ఎమ్మేడ

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో ఆగస్టు 28న (గురువారం) జరగాల్సిన పీజీ/బీఎడ్/ ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మిగిలిన పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీని తదుపరి ప్రకటిస్తామన్నారు.
Next Story






