డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 130 మందిపై కేసులు

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మధ్యం సేవించి

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 130 మందిపై కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపిన 130 మంది పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లతో పాటు నిజామాబాద్ ట్రాఫిక్ విభాగంలో తనిఖీ లు నిర్వహించారు. వీరిపై కేసులు నమోదయ్యాయి. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని సీపీ సాయిచైతన్య వెల్లడించారు.

Next Story