- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి కొత్త ఎస్పీ ఎవరో తెలుసా..?
by Naveena |
కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రా

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పని చేస్తున్న రాజేష్ చంద్ర కామారెడ్డికి ఎస్పీగా బదిలీపై వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ సింధు శర్మ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. 2023 అక్టోబర్ నెలలో కామారెడ్డి జిల్లా ఎస్పీగా సింధు శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆమె జిల్లాలో విధి నిర్వహణలో పలువురి ప్రశంశలు అందుకున్నారు.
Next Story






