- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Crime News : తల్లీకూతురు అదృశ్యం
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో తల్లీకూతురు అదృష్టమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో తల్లీకూతురు అదృష్టమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం గురజాల తాండ గ్రామానికి చెందిన నేనావత్ వసంతరావు భార్య సరస్వతి, కూతురు మేఘన ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో వసంతరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Next Story






