- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy rains : చెరువులను తలపిస్తున్న పంట పొలాలు..
by Batti.Sumithra |
ఆలూరు మండల కేంద్రంలోని ఆలూర్, గుత్పా, కల్లెడి, దేగం, రామచంద్ర పల్లి, అలాగే నందిపేట్ మండలంలోని వెల్మల్, కౌల్పూర్ గ్రామాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి.

X
దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలోని ఆలూర్, గుత్పా, కల్లెడి, దేగం, రామచంద్ర పల్లి, అలాగే నందిపేట్ మండలంలోని వెల్మల్, కౌల్పూర్ గ్రామాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు గెట్టులు కోతకు గురి అయ్యాయని రైతులు లబోదిబో అంటున్నారు.
Next Story






