- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సీతక్కను కలిసిన కాంగ్రెస్ యువజన నాయకుడు షేక్ సమీర్
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం మచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు షేక్ సమీర్ శుక్రవారం రోజున నిజామాబాదు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా

X
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం మచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు షేక్ సమీర్ శుక్రవారం రోజున నిజామాబాదు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఆమెను సన్మానించారు. తరువాత గ్రామాభివృద్ధి అంశాలపై మంత్రి సీతక్కతో చర్చించారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని సమీర్ కోరగా.. దీనికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.
Next Story






