- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటిని కాల్చిన కేసులో అబ్దుల్ బారి రిమాండ్
ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో రాజమల్లు ఇంటిని కాల్చిన కేసులో 34 సంవత్సరాల వయస్సు గల అబ్దుల్ బారి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో రాజమల్లు ఇంటిని కాల్చిన కేసులో 34 సంవత్సరాల వయస్సు గల అబ్దుల్ బారి శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. డిచ్ పల్లి యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి అబ్దుల్ బారి పిప్రిలో ఇంటిని కాల్చివేసిన కేసులో అరెస్టు చేసినట్లు చెప్పారు. అబ్దుల్ బారిని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జిరాయత్ నగర్ లో ఉండే అబ్దుల్ భారీ సోదరుడి ఇంటి వద్ద పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Next Story






