- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
by S Gopi |
నిర్మల్ జిల్లా గొల్లపేట, మంజూలపూర్ లలోని రేషన్ షాపులను బుధవారం జిల్లా పాలనాధికారి... Collector surprise visits to Ration shops

X
దిశ, సారంగాపూర్: నిర్మల్ జిల్లా గొల్లపేట, మంజూలపూర్ లలోని రేషన్ షాపులను బుధవారం జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులు సకాలంలో వినియోగదారులకు రేషన్ బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేయాలని ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులను నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సారంగాపూర్ మండల్ చించోలి బి నందుగల మండల స్థాయి గిడ్డంగిని తనిఖీ చేసి మండల స్థాయి గిడ్డంగి అధికారికి రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజా, జిల్లా పౌరసరపాల సంస్థ మేనేజర్ శ్రీకల, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






