- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డొంకేశ్వర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
by velandi.Saikiran |
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ కు

X
దిశ, నందిపేట్ : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ కు చెందిన మోతే నరసయ్య కూతురు శశిర చికిత్స కు సీఎం సహాయనిధి నుండి 19వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించారు. సోమవారం డొంకేశ్వర్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి మోతే చిన్న సాయన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






